Horoscope 22 Nov 2025 : 22 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు
Horoscope 22 Nov 2025: 22 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : విజయం వరించాలంటే ఓర్పు అవసరం. బాధ్యతలు పెరిగినా ఏమాత్రం భారంగా భావించరు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందది. వృషభం : ధైర్యంతో ముందుకెళ్లండి. విజయం మీదే. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మిథునం : కాలం కలిసొస్తుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. … Read more