సండే పూట నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. రూ.300 కు చేరిన చికెన్, పడిపోయిన గుడ్ల ధరలు!
మన పత్రిక వెబ్డెస్క్: ఇవాళ ఆదివారం (మార్చి 8) కావడంతో నాన్ వెజ్ ప్రియులకు కోళ్ల వ్యాపారులు భారీ షాక్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మళ్లీ మండిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన ధరలు, ఇప్పుడు మళ్లీ కిలో రూ.300 మార్కును తాకాయి. ధరలు పెరిగినా సండే హాలీడే కావడంతో చికెన్ షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, దానికి భిన్నంగా గుడ్ల ధరలు మాత్రం భారీగా పడిపోవడం సామాన్యులకు కాస్త ఊరటనిస్తోంది. మండిపోతున్న … Read more