Samantha : ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేయనున్న హీరోయిన్ సమంత

Samantha joins with united nations against online harassment

Samantha : ఐక్యరాజ్యసమితి తెలుసు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు మరే ఇతర దేశంతో సమస్య ఉన్నా, ప్రపంచమంతా ఏదైనా కార్యక్రమం నిర్వహించాలన్నా, ప్రపంచ ఖ్యాతి కోసం, ప్రపంచ మనుగడ కోసం ఏవైనా కార్యక్రమాలు ఉన్నా.. వాటన్నింటికీ ఇది వేదికలా పని చేస్తుంది. ఇలాంటి సంస్థతో కలిసి టాలీవుడ్ హీరోయిన్ సమంత పనిచేయనుంది. దానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం ఆన్ లైన్ లో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. ఆ వేధింపులకు వ్యతిరేకంగా … Read more

AP CM Chandrababu : ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

ap cm Chandrababu comments about politics

AP CM Chandrababu : తాను ఐఏఎస్ అధికారులను కంట్రోల్ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాలి. స్టూడెంట్ గా చాలా హ్యాపీగా ఉండేవాడిని. సెకండ్ ర్యాంక్ నాది క్లాస్ లో. నేను గాని రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. అది నా విజన్.. అంటూ ఓ వేదిక మీద సీఎం … Read more

Naveen Yadav : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

Naveen Yadav took oath as jubilee hills mla

Naveen Yadav : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వి.నవీన్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు జరిగాయి.

రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీల్లో ‘డక్కన్ స్ప్రింగ్’ విద్యార్థుల ప్రతిభ!

deccan spring global school students win state level drawing competition

మన పత్రిక, వెబ్​డెస్క్: శేరిలింగపల్లిలో జరిగిన 6వ తెలంగాణ రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీల్లో నాచారంలోని డక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వారి సృజనాత్మకతకు గాను పాఠశాల చైర్మన్ నవనీతరావు, ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో హనియా ఫాతిమా, సయ్యద్ ఆఫియా ఫాతిమా, అనుల్ పులగం అత్యుత్తమ విజయాలు సాధించారు. అలాగే జిల్లా స్థాయిలో ఇషాన్ దాసరి, నక్షత్ర రావు మధురి, కటకం సూర్యాన్, … Read more

RTC Driver : మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్‌పై బూతులతో రెచ్చిపోయారు

drunken youth abuses rtc driver and conductor

RTC Driver : మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై పోకిరీలు బూతులతో రెచ్చిపోయారు. ఈ ఘటన నర్సంపేటలో  చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్ లో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. అప్పటికే వాళ్లు ఫుల్లుగా తాగి ఉన్నారు. నర్సంపేటకు టికెట్ తీసుకున్నారు. నర్సంపేట వచ్చినా దిగకుండా బస్సులో నిద్రపోతుండటంతో వాళ్లను లేపిన కండక్టర్ పై విరుచుకుపడ్డారు. నిద్రపోతున్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ కండక్టర్ పై బూతుల వర్షం కురిపించారు. … Read more

Reels on Police Vehicles : పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్.. క్షమాపణ చెప్పిన యువకుడు

Reels on Police Vehicles : నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పోలీస్ వాహనంపై కూర్చొని ఇటీవల ఓ రీల్ చేశాడు. ఆ రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ రీల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రీల్ చేసిన వాళ్ల పూర్తి వివరాలు తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఆ తర్వాత ఆ రీల్ చేసిన యువకుడు అశోక్ గా పోలీసులు గుర్తించారు. … Read more

Gold Rates 26 Nov 2025 : 26 నవంబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

26 nov 2025 today gold rates telugu

Gold Rates 26 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 26 నవంబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,705 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,646 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,529 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.174.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 26 Nov 2025 : 26 నవంబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

26 nov 2025 today horoscope telugu

Horoscope 26 Nov 2025: 26 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                               వృషభం : మనోధైర్యంతో ముందుకెళ్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అశ్రద్ద చేస్తారు.                      మిథునం : ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. మనోధైర్యంతో … Read more

Harish Rao : ‘కేసీఆర్ కోటి 30 లక్షల మందికి చీరలు ఇస్తే.. రేవంత్ రెడ్డి 46 లక్షల మందికే ఇచ్చాడు’

harish rao comments on revanth reddy

Harish Rao : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఉన్న అందరు ఆడపడుచులకు కాకుండా కేవలం మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న మహిళలకే ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కోటి 30 లక్షల మంది మహిళలకు చీరలు ఇచ్చారని.. రేవంత్ రెడ్డి మాత్రం 46 లక్షల మంది మహిళలకు మాత్రమే ఒక చీర ఇచ్చాడన్నారు. … Read more

Gram Panchayat Elections : సాయంత్రం 6 గంటలకు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  

tsec to release sapranch election notification today

Gram Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఒకసారి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ల విషయంలో సమస్య రావడంతో ఆ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశారు. పాత రిజర్వేషన్లతోనే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ సాయంత్రం 6.15 కి తెలంగాణ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయనుంది. సాయంత్రం హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ లో ఉన్న డీటీసీపీ … Read more