Horoscope 30 Nov 2025 : 30 నవంబర్ 2025 ఆదివారం రాశి ఫలాలు

30 November 2025 sunday horoscope telugu

Horoscope 30 Nov 2025: 30 నవంబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.                                  వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పని ప్రారంభించిన వెంటనే ఫలితం దక్కుతుంది. గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి.                        మిథునం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో … Read more

Ibomma Ravi : పూర్తిగా మారిపోతా.. మళ్లీ పైరసీ జోలికి వెళ్లను

ibomma ravi pleads Telangana police

Ibomma Ravi : నేను పూర్తిగా మారిపోతాను. మళ్లీ పైరసీ జోలికి వెళ్లను.. అంటూ పోలీసుల వద్ద ఐబొమ్మ రవి ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవిని తిరిగి కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఆరేళ్ల పాటు నన్ను ఎవరూ పట్టుకోలేకపోయారు అనే ధీమాతోనే నెట్ వర్క్ పెంచుకున్నాను. డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే దీన్ని మొదలు పెట్టాను. జైలు నుంచి బయటికి వచ్చాక పూర్తిగా మారిపోతాను. అస్సలు పైరసీ జోలికి మళ్లీ వెళ్లను.. అని కస్టడీలో ఐబొమ్మ రవి … Read more

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి

pawan kalyan must apologize says mla Anirudh reddy

Pawan Kalyan : తెలంగాణ వాళ్ల దిష్టి తగలడం వల్లనే కోససీమలో కొబ్బరి చెట్లు నాశనం అయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. అలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. మా దిష్టి తగిలితే పవన్ కళ్యాణ్ గెలిచేవాడా? పవన్ కళ్యాణ్ అలా … Read more

KTR : మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టారు

ktr fires on congress party

KTR : తెలంగాణ తల్లి చేతుల్లో ఉన్న బతుకమ్మను మాయం చేసి.. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టారు.. అంటూ తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. దీక్షా దివాస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియట్ ముందు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని.. వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన చోట ఆయన విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. … Read more

Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య?

is Imran khan dead

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? ఆయన్ను హత్య చేశారా? అంటే అవుననే సమాధానాలు పాకిస్థాన్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. రావల్పిండి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను అసీమ్ మునీర్, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ కలిసి ఇమ్రాన్ ను మట్టుపెట్టినట్టు పాకిస్థాన్ మీడియా కథనాల మీద కథనాలను వదులుతోంది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు రావల్పిండి జైలు వద్ద నిరసన తెలుపుతున్నారు. ప్రతి వారం ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆయన్ను కలవడానికి … Read more

Horoscope 29 Nov 2025 : 29 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

29 November 2025 Saturday horoscope telugu

Horoscope 29 Nov 2025: 29 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                                 వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఇన్ని రోజులు శత్రువులుగా భావించిన వారు మిత్రులు అవుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. శుభకార్యాలు చేస్తారు. … Read more

Gold Rates 29 Nov 2025 : 29 నవంబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

29 November 2025 Saturday gold rates telugu

Gold Rates 29 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 29 నవంబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,982 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,900 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,737 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.192 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Chikiri Song Making Video : మ్యాజిక్ ఆఫ్ చికిరి.. ఈ సాంగ్ కోసం పెద్ది టీమ్ ఇంత కష్టపడిందా?

ram charan peedi movie chikiri song making video

Chikiri Song Making Video : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరి సాంగే వినిపిస్తోంది. పెద్ది సినిమా సాంగ్ ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో. ఆ సినిమాలోని చికిరి చికిరి అనే సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందే అప్పటి నుంచి అందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఆ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చాలా … Read more

Fox : కరీంనగర్‌లో నక్క ప్రత్యక్షం.. షాక్ అయిన స్థానికులు

fox hulchul in Karimnagar

Fox : నక్క తెలుసు కదా. ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. చూడటానికి అచ్చం కుక్క లాగే ఉంటుంది కానీ.. ఇది క్రూర జంతువే. అందుకే నక్కలు ఎక్కువగా మనుషులు ఉన్న చోట కనిపించవు. కానీ.. తాజాగా ఓ నక్క మనుషుల మధ్యకు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని వావిలాలపల్లి గ్రామంలో నక్క ప్రత్యక్షం కావడంతో అక్కడి స్థానికులు చూసి షాక్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు

High Court refuses to impose stay on panchayat elections

Panchayat Elections : త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46 ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా జీవో 46కు విరుద్ధంగా 17 శాతం కూడా మించకుండా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారని సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ … Read more