Apps: 87 యాప్‌లు బ్యాన్.. కారణాలివే!

loanapps

మన పత్రిక, వెబ్​డెస్క్: డిజిటల్ రుణ యాప్‌ల ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజలను వేధింపులకు గురిచేస్తూ, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న 87 అనధికార లోన్ యాప్‌లను (Loan Apps) నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ మోసాలు, అధిక వడ్డీ వసూళ్లు, కస్టమర్ల పట్ల వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. ఆర్బీఐ (RBI), ఐటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ అనధికార యాప్‌ల భరతం … Read more

Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు..

Toll Plaza

మన పత్రిక, వెబ్​డెస్క్: వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త ఎలక్ట్రానిక్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం దేశంలోని 10 ప్రాంతాల్లో ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఫాస్ట్ టాగ్ తరహాలోనే, వాహనం టోల్ ప్లాజా మీదుగా వెళ్తుండగానే ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీని … Read more

AVM Studios Chairman : ఏవీఎం స్టూడియోస్ చైర్మన్ శరవణన్ కన్నుమూత

avm studios chairman Saravanan passes away

AVM Studios Chairman : తమిళం సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది ఏవీఎం స్టూడియోస్. ఈ సంస్థ ద్వారా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించారు. ఏవీఎం స్టూడియోస్ చైర్మన్ ఎం.శరవణన్ ఈ సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ ద్వారా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు నిర్మించిన ఎం.శరవణన్ ఇక లేరు. ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. … Read more

Gold Rates 04 Dec 2025 : 04 డిసెంబర్ 2025, గురువారం ఈరోజు గోల్డ్ రేట్స్

04 dec 2025 today gold rates telugu

Gold Rates 04 Dec 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 04 డిసెంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,059 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,971 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,795 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.201.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 04 Dec 2025 : 04 డిసెంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

04 dec 2025 today horoscope telugu

Horoscope 04 Dec 2025: 04 డిసెంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ధైర్యంగా ముందుకెళ్లండి. ఎలాంటి సమస్యలు రావు. ఏ పని ప్రారంభించినా మనోబలంతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                                  వృషభం : వృతి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు మంచి పేరు సంపాదిస్తారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.                          మిథునం : శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. … Read more

Teachers: టీచర్లకు సమానం సీనియారిటీ

NOTIONAL SERVICE FOR MODEL SCHOOL TEACHERS.

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ‘నోషనల్ సర్వీస్’ (Notional Service) అంశాన్ని పరిష్కరిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే నోటిఫికేషన్ అయినప్పటికీ, నియామకాలు రెండు విడతలుగా (2013, 2014) జరగడంతో రెండో దశలో చేరిన వారు సర్వీస్ పరంగా నష్టపోయారు. తాజా నిర్ణయంతో 2014లో విధుల్లో చేరిన వారికి కూడా 2013 బ్యాచ్‌తో సమానంగా సీనియారిటీ, వేతనాలు లభించనున్నాయి. ఉద్యోగ సంఘాల … Read more

Gold Rates 03 Dec 2025 : 03 డిసెంబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

03 December 2025 gold rates telugu

Gold Rates 03 Dec 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 03 డిసెంబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,058 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,970 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,794 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.201 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Nalgonda: నల్లగొండలో రౌడీషీటర్లకు గట్టి వార్నింగ్.

Nalgonda

నల్లగొండలో ఎస్పీ ‘మిడ్‌నైట్’ ఆపరేషన్.. రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక సోదాలు గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ టౌన్, రూరల్ పరిధిలోని ముషంపల్లి గ్రామాల్లోని రౌడీషీటర్ల ఇళ్లను ఆయన స్వయంగా సందర్శించి వారి కదలికలపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో పాత నేరస్థులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ స్పష్టం … Read more

Fraud Company : ప్రజల నుంచి 330 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కంపెనీ

company collected 330 crores and cheated in Nalgonda dist

Fraud Company : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 330 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన ఓ కంపెనీ తాజాగా బోర్డు తిప్పేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి ఇస్తామని ఆశ చూపించిన ఓ కంపెనీ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా రూ.330 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్ ఉందని.. … Read more

Komatreddy : సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే

komatreddy demands apology from pawan kalyan

Komatreddy : ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు.. అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల నరదిష్టి వల్లనే కోనసీమ అభివృద్ధి చెందలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించారు. ఆయన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి … Read more