మన పత్రిక, వెబ్‌డెస్క్: వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త ఎలక్ట్రానిక్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
ప్రస్తుతం దేశంలోని 10 ప్రాంతాల్లో ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఫాస్ట్ టాగ్ తరహాలోనే, వాహనం టోల్ ప్లాజా మీదుగా వెళ్తుండగానే ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
