National Teachers Award 2025 | తెలంగాణ టీచర్‌కు గుర్తింపు
మన పత్రిక, వెబ్‌డెస్క్ : జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025: తెలంగాణ టీచర్‌కు ( TELANGANA TEACHER ) గుర్తింపు Telangana Teacher Pavithra Wins National Teachers Award 2025 కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2025ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 45 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డులు విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన టీచర్లను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. తెలంగాణ నుండి ZPHS … Read more