Tollywood : దివాళి ధమాకా కి నాలుగు.. కానీ ఆడియన్స్ మొగ్గు ఈ సినిమాకే!
టాలీవుడ్ లో దసరా పండగ సినిమాల హడావిడి అయిపొయింది. “ఓజి”, కాంతార 2 సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించగా, ఈ దీపావళి కానుకగా నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ రిలీజ్ కి ముందే ట్రైలర్స్ సాంగ్స్ తో వేటికవే మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, థియేట్రికల్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. … Read more