Today Horoscope : 18 అక్టోబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా అది ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది.
వృషభం : కొత్త పనులు ప్రారంభించకండి. ధైర్యంతో ముందుకెళ్లండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి.
మిథునం : ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతతో ఉంటారు. ఏ పని ప్రారంభించినా పూర్తవుతుంది. అప్పుల బాధలు తీరుతాయి.
కర్కాటకం : శుభకార్యాలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.
సింహం : ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.
కన్య : మనోధైర్యాన్ని కోల్పోకండి. కోపాన్ని తగ్గించుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు.
తుల : ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ధన నష్టం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.
వృశ్చికం : ధన లాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సాయం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలం.
ధనుస్సు : అనారోగ్య బాధలు ఇబ్బంది పెడుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు.
మకరం : కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలం.
కుంభం : బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్యం బాధిస్తుంది. మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయకండి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
