Diwali 2025 Wishes: బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి!
2025లో దీపావళి రోజు – అక్టోబర్ 20. దేశవ్యాప్తంగా లక్ష్మీ దేవికి పూజ చేసి, స్వీట్స్ పంచుకుంటూ, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడిపే రోజు. సాయంత్రం దీపాలు వెలిగించి, క్రాకర్స్ కాలుస్తారు. ఇంట్లో లేని వారు, దూరంలో ఉన్న వారు కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలిగ్స్కి శుభాకాంక్షలు తెలిపి, పండుగ స్పిరిట్ నిలబెట్టుకోవచ్చు. దీపావళి 2025 విషెస్ & కోట్స్ Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more