Trump tariffs: భారత్‌పై 100% సుంకాలు
మన పత్రిక, వెబ్‌డెస్క్ Trump announced 100% tariff on India: ఈ టారిఫ్లు అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి రానున్నాయి. ఇది అమెరికా దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు తీసుకున్న చర్య అని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా రంగం ప్రత్యేకంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది. WTO నియమాలకు విరుద్ధంగా ఉండటంతో అంతర్జాతీయ … Read more