ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 6.79 లక్షల క్యూసెక్కులు
గోదావరిఖని, మన పత్రిక : తాజా సమాచారం ప్రకారం, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 6 లక్షల 79 వేల 709 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. అర్ధరాత్రి వరకు ఇన్‌ఫ్లో 8 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా, ప్రాజెక్టు మొత్తం 64 గేట్లలో 43 గేట్లను ఎత్తి 6,84,720 క్యూసెక్కుల నీరును … Read more