మన పత్రిక, వెబ్‌డెస్క్: కారుణ్య నియామకం ద్వారా భర్త ఉద్యోగాన్ని పొందిన భార్య, ఖచ్చితంగా తన అత్తమామలను చూసుకోవాల్సిందేనని రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ చారిత్రక తీర్పును వెలువరించింది.
అత్తమామలతో ఉంటానని అఫిడవిట్ ఇచ్చి ఉద్యోగం పొందిన ఓ మహిళ, ఆ తర్వాత సొంత తల్లితండ్రులతో ఉండటంతో ఆమె మామ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు, ఆమె వేతనం నుంచి ప్రతినెలా రూ. 20 వేలు మామ ఖాతాలో జమ చేయాలని సంబంధిత శాఖను ఆదేశించింది.
Advertisement
కారుణ్య నియామకం హక్కు కాదని, “కుటుంబం” అంటే మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
