AP 11 IAS Transfers: 11 అధికారులకు కొత్త బడిలీలు, TTD EO మార్పు

మన పత్రిక, వెబ్​డెస్క్ AP ias transfers latest news : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన పనిచేసే లక్ష్యంతో 11 ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ మార్పులు వెంటనే అమలులోకి వచ్చాయి. జి. అనంత రామును పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ (ఐఏఎస్, రిటైర్డ్) ని భర్తీ చేశారు. … Read more

Dussehra : దసరా సెలవులు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Dusehra Holidays telangana 2025 : తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు: జూనియర్ కళాశాలలకు: ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయి. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, … Read more

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ Telangana rain alert : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సెప్టెంబర్ 9, 10, 11 తేదీల్లో తెలంగాణ ( Telangana ) రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు రోజులు గాలివానలు, ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో పగటి … Read more

చర్ల మామిడిగూడెంలో గిరిజనుల పోడు భూమిపై అక్రమ కేసులు: సిపిఐ(ఎంఎల్) నిరసన

మన పత్రిక, వెబ్​డెస్క్ Bhadrachalam News : చర్ల మామిడి గూడెం లో 62,65/A సర్వే నెంబర్ గల పోడుభూమిని సాగులో ఉన్న గిరిజనకు ఆదివాసీలకు అప్పగించాలనీ CPI (ML)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో PO వినతి పత్రం . చర్ల మండలం మామిడిగూడెం గిరిజన ఆదివాసిలు సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి గత 20 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా దౌర్జన్యం ఏడుగురు మహిళలను జీబులో ఎక్కించుకొని బెదిరించి వారి పైన అక్రమ కేసులు పెట్టి … Read more

AP OAMDC Seat Allotment Result 2025 : మొదటి విడత ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ AP OAMDC Allotment Result 2025 : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించే AP OAMDC Seat Allotment Result 2025 మొదటి విడత ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే అప్లయ్ చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ సీట్ కేటాయింపు తెలుసుకోవచ్చు. సీట్ కేటాయింపు ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు తమ ఈమెయిల్, … Read more

ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త: రూ.1,668 కోట్లు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ ap mgnrega amount release : ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 15 నుంచి ఆగస్టు 15 వరకు జీతాలు బకాయి పడిన కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రూ.1,668 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిన తర్వాత వెంటనే స్పందించి నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఆగస్టు 15 వరకు ఉన్న బకాయిలు తీర్చనున్నారు. మరో రూ.137 కోట్లు … Read more

BiggBoss 9 Telugu Naga prashanth : నాగ ప్రశాంత్ ని తొక్కి డిమోన్ పవన్ ఎంపిక?

BiggBoss 9 Telugu Naga prashanth : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) గ్రాండ్ గా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ ఆకట్టుకునే విధంగా ఉన్నారు. కానీ డిమోన్ పవన్ ఎంపికపై ప్రేక్షకుల్లో అసంతృప్తి నెలకొంది. అగ్నిపరీక్ష షోలో అతను పెద్దగా ప్రతిభ చూపలేదు. టాస్క్ లలో బలహీనంగా ఉన్నాడు. అయినా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు జడ్జీలు ఎంపిక చేయాల్సింది … Read more

Bigg Boss 9 Suman Shetty : సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి హౌస్ లో పట్టించుకోకపోవడం ఆశ్చర్యం

Bigg Boss 9 telugu Suman Shetty : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) లో చివరి సెలబ్రిటీ కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి ( Biggboss Suman Shetty )ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్, 300కి పైగా సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, భోజ్ పూరి భాషల్లో కూడా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇటీవల సినిమాల్లో … Read more

Bigg Boss Telugu 9 contestents : 6 సామాన్యులు, 9 సెలబ్రిటీలు – హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 15 మంది లిస్ట్ ఇదే

Bigg Boss Telugu 9 contestents : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss 9 telugu ) కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమైంది. సామాన్యులు (కామనర్స్) మరియు సెలబ్రిటీల మధ్య పోటీ ఈ సీజన్ ప్రత్యేకత. ఈ కాన్సెప్ట్ కోసం ‘అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో నిర్వహించారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు బిందు మాధవి, నవదీప్, అభిజీత్ జడ్జ్ లుగా వ్యవహరించారు. మొత్తం 45 మంది పాల్గొనగా, మానసిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణత … Read more

Bigg Boss 9 Telugu Demon Pawan: అగ్నిపరీక్షలో బలహీనంగా ఉన్న డిమోన్ పవన్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు?

Bigg Boss 9 Telugu Demon Pawan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Biggboss telugu 9 ) గ్రాండ్ గా ప్రారంభమైంది. అగ్నిపరీక్ష నుండి డిమోన్ పవన్ ( Biggboss Demon Pawan ) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతని ఎంపికపై ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపరీక్షలో అతను పెద్దగా ప్రతిభ చూపలేదు. డిమోన్ పవన్ శారీరకంగా బలంగా ఉన్నాడు కానీ, 15 ఎపిసోడ్స్ లో ఒక్క టాస్క్ … Read more