తీర్థయాత్రలకు వెళ్లలేక.. మహిళలపై ఆఘాయిత్యాలా? కాంగ్రెస్ ఎమ్మెల్యే నీచ వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం
మన పత్రిక వెబ్డెస్క్: సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్యా (Phool Singh Baraiya) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మహిళలను ఉద్దేశించి చేసిన అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తీర్థయాత్రలు, పుణ్యకార్యాలను మహిళలపై లైంగిక దాడులతో ముడిపెడుతూ ఆయన మాట్లాడిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే నోటి దురుసు.. పార్టీ మౌనం … Read more