ఆన్‌లైన్ బెట్టింగ్ మోజు.. చివరికి దొంగగా మార్చింది!
మన పత్రిక వెబ్డెస్క్, నల్గొండ/కేతేపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు (Online Betting) బానిసైతే జీవితాలు ఎలా నాశనమవుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈజీ మనీ కోసం అలవాటు పడి, జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మార్చుకోని ఓ పాత నేరస్తుడు.. మళ్లీ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. పత్తి లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన కేసులో ఇద్దరు నిందితులను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది? కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన మహేష్ ఈ నెల … Read more