CBSE Class 10 Results 2026 : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2026 ఎప్పుడంటే?
మన పత్రిక: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఫిబ్రవరి 17న మ్యాథమెటిక్స్ పేపర్‌తో ప్రారంభమైన ఈ పరీక్షలు, మార్చి 10న ఫ్రెంచ్ పేపర్‌తో పూర్తయ్యాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు (14 లక్షల మంది బాలురు, 10.9 లక్షల మంది బాలికలు) పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తి కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఫలితాలపై పడింది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన … Read more