474 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు చివరి రోజు | UPSC IES 2025

UPSC IES 2025

యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) 2025లో 474 ఖాళీల భర్తీకి ఇవాళే చివరి దరఖాస్తు తేదీ. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా MSc, డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక కోసం ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ ఉంటాయి. దరఖాస్తు ఫీజు ₹200. SC, ST, PwBD, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేయాలంటే → upsconline.nic.in ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న వారు ఇప్పుడే అప్లై చేసుకోండి – చివరి గంటలో … Read more

GHMC Jobs 2025: 17 ఖాళీలు – పబ్లిక్ హెల్త్, డేటా, టెక్నికల్ పోస్టులు

GHMC 17 Jobs 2025

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఒప్పంద ప్రాతిపదికన 17 ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్, డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత: సంబంధిత డిగ్రీ/PG/MBBS/PhD + పని అనుభవం. వయోపరిమితి: 30–60 ఏళ్లు. జీతం: నెలకు ₹25,000 నుంచి ₹1.75 లక్షల వరకు. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే. చివరి తేదీ – అక్టోబర్ 18, 2025. … Read more

TGSRTC Conductor Jobs 2025: సికింద్రాబాద్‌లో 100 పోస్టులు

TGSRTC Conductor Jobs 2025

TGSRTC నుండి నిరుద్యోగ యువతకు శుభవార్త. 2025 లో సికింద్రాబాద్ రీజియన్‌లో 100 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ( TSRTC secunderabad Conductor Jobs 2025 ) . ఈ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ఆధారంగా భర్తీ చేయబడతాయి. ఒక్కొక్కరికీ నెలకు ₹17,500 జీతం అందించనున్నారు. పురుషులు, మహిళలు రెండూ అర్హులు. ఎంపిక విధానం (Selection Process) వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 10 అక్టోబర్ నుంచి 11 అక్టోబర్ 2025 మధ్య … Read more

సీఈఆర్‌ఎస్‌ఏఐలో భారీ జీతంతో ఉద్యోగాలు

సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లో 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి BCA, MCA, B.Tech, MBA, PGDM, M.Tech, CA, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి. ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం లభిస్తుంది. ఇందులో మేనేజర్‌కు ₹40,000 నుంచి ₹1.40 లక్షల వరకు, అసిస్టెంట్ … Read more

RRB NTPC Recruitment 2025: 8050 ఉద్యోగాలు సొంత జిల్లాలోనే పోస్టింగ్!

RRB NTPC Recruitment 2025

RRB NTPC 8050 Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8050 ఖాళీలు – 5000 గ్రాడ్యుయేట్, 3050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తులు ఆరంభమవుతాయి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 21 అక్టోబర్ నుంచి, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు 28 అక్టోబర్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ – 27 నవంబర్ 2025. ఎంపిక కోసం CBT-1 & 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. … Read more

Telangana Teacher Jobs: 1000 కాంట్రాక్టు పోస్టులు

Telangana 1000 CONTRACT POSTS IN SCHOOLS

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 150 మండలాలు ఏర్పడిన నేపథ్యంలో, పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతానికి దాదాపు 1000 కాంట్రాక్టు పోస్టులు అవసరం ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ను కలిసి, ఈ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ప్రతి మండలంలో ఒక MIS కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, ఇద్దరు IERP లు, ప్రతి స్కూల్ కాంప్లెక్స్ కు … Read more

1,803 పీఈటీ పోస్టులు – తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన

telangana 1803 tet posts

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ హైస్కూళ్లలో 1,803 మంది పీఈటీలు (Physical Education Teachers) అవసరమని గుర్తించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 4,701 హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,803 చోట్ల పీఈటీలు లేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రాధమిక పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఎస్జీటీ పోస్టులను తగ్గించి, ఆ మేరకు కొత్తగా 1,803 పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు సూచించారు. అదే సమయంలో, 260 హైస్కూళ్లకు … Read more

రైల్వేలో 3050 ఉద్యోగాలు – అండర్ గ్రాడ్యుయేట్ అర్హులకు అవకాశం

RAILWAY 3050 JOBS NOTIFICATION

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 3050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీలు: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్ క్లర్క్. అర్హత: ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత. వయోపరిమితి: 18–36 ఏళ్లు (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు). దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 వరకు. https://www.rrbapply.gov.in/#/auth/landing ద్వారా దరఖాస్తు చేసుకోండి.

తెలంగాణ పోలీస్‌లో 14,874 ఖాళీలు

Telangana Police Recruitment 2025 14874 posts

తెలంగాణ పోలీస్ శాఖలో 14,874 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఒక సమాచార హక్కు దరఖాస్తుకు పోలీస్ శాఖ సమాధానం ఇచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి ఈ సంఖ్య. ఈ ఖాళీల్లో ఎక్కువగా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులే ఉన్నాయి. తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి కూడా 17 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

GHMC కాంట్రాక్టు ఉద్యోగాలు – 17 పోస్టులు | అక్టోబర్ 18 వరకు దరఖాస్తు

GHMC CONTRACT JOBS 2025

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కాంట్రాక్టు పద్ధతిలో 17 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు: సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ (IT), డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్. అర్హత: పోస్టు బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ ఉండాలి. వేతనం ₹50,000–₹1,75,000 వరకు. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 18 వరకు చేసుకోవచ్చు. ఎంపిక: విద్యార్హత మార్కులు + ఇంటర్వ్యూ.