రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 3050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీలు: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్ క్లర్క్.
Advertisement
అర్హత: ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత. వయోపరిమితి: 18–36 ఏళ్లు (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు).
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 27 వరకు. https://www.rrbapply.gov.in/#/auth/landing ద్వారా దరఖాస్తు చేసుకోండి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
