గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కాంట్రాక్టు పద్ధతిలో 17 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ (IT), డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్.
Advertisement
అర్హత: పోస్టు బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ ఉండాలి. వేతనం ₹50,000–₹1,75,000 వరకు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 18 వరకు చేసుకోవచ్చు. ఎంపిక: విద్యార్హత మార్కులు + ఇంటర్వ్యూ.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
