తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ హైస్కూళ్లలో 1,803 మంది పీఈటీలు (Physical Education Teachers) అవసరమని గుర్తించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రాష్ట్రంలో 4,701 హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,803 చోట్ల పీఈటీలు లేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రాధమిక పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఎస్జీటీ పోస్టులను తగ్గించి, ఆ మేరకు కొత్తగా 1,803 పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు సూచించారు.
Advertisement
అదే సమయంలో, 260 హైస్కూళ్లకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఇవ్వలేదు. వాటికి కూడా ఎస్జీటీ పోస్టులను తగ్గించి, హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
