సీఆర్‌పీఎఫ్‌లో 9,195 ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు | CRPF Tradesman Recruitment 2026

CRPF Tradesman Recruitment 2026

సీఆర్‌పీఎఫ్‌లో 9,195 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), భారతదేశం: కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ మరియు పయనీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 9,195కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివరాలు సమాచారం సంస్థ పేరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పోస్టుల పేర్లు కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ … Read more

[24]7.ai Walk-in Drive : బెంగళూరులో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు ఛాన్స్!

[24]7.ai is conducting a walk-in drive in Bengaluru

[24]7.ai సంస్థ బెంగళూరులో International Voice Process Executive పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో మొత్తం 45 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫ్రెషర్స్‌తో పాటు 0 నుంచి 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఈ అవకాశానికి 12వ తరగతి, PUC, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు. ముఖ్యంగా మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్లను హ్యాండిల్ … Read more

Sagility Walk in Drive : సాజిలిటీ వాక్‌ ఇన్ డ్రైవ్.. హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్ వాయిస్ జాబ్స్.. 3 LPA వరకు జీతం!

Sagility Walk in Drive Jobs Update

సాజిలిటీ (Sagility) ఇండియా సంస్థ హైదరాబాద్‌ లో ఫ్రెషర్స్ కోసం భారీ వాక్‌ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు జరిగే ఈ డ్రైవ్‌ లో International Voice Process Executive పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 12వ తరగతి పూర్తిచేసినవారు లేదా గ్రాడ్యుయేట్స్ ఈ అవకాశానికి అర్హులు. ఈ జాబ్ US హెల్త్‌కేర్ ప్రాసెస్‌ కు సంబంధించినది. పూర్తిగా నాన్-సేల్స్ కస్టమర్ సపోర్ట్ రోల్ కావడంతో, కస్టమర్లకు సహాయం చేయడం ప్రధాన … Read more

Wipro Walkin Drive : విప్రో వాక్‌ఇన్ డ్రైవ్.. హైదరాబాద్‌లో టెక్ సపోర్ట్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్!

Wipro Walk in drive Jobs

విప్రో సంస్థ హైదరాబాద్‌ లో Service Desk Analyst (Technical Support) పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఫ్రెషర్స్‌తో పాటు 0-1 సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. మొత్తం 30 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ అవకాశానికి అర్హులు. ముఖ్యంగా టెక్నికల్ ట్రబుల్‌ షూటింగ్‌ పై బేసిక్ అవగాహన, మంచి కమ్యూనికేషన్ … Read more

Cognizant Mega Walk-in Drive : కాగ్నిజెంట్ మెగా వాక్‌ఇన్.. హైదరాబాద్‌లో 200 నాన్-వాయిస్ జాబ్స్!

Cognizant Mega Walk in Drive Jobs

కాగ్నిజెంట్ సంస్థ హైదరాబాద్‌లో ఫ్రెషర్స్ కోసం భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ డ్రైవ్‌లో Process Executive (Non Voice) పోస్టులకు 200 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. ముఖ్యంగా 0 నుంచి 6 నెలల అనుభవం ఉన్న ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. కామర్స్, సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో చదివిన వారు ప్రాధాన్యం … Read more

Tech Mahindra Mega Walk Drive : టెక్ మహీంద్రా మెగా వాక్‌ఇన్ డ్రైవ్.. హైదరాబాద్‌లో 100 జాబ్స్ రెడీ!

Walk in drive in Tech mahindra company

టెక్ మహీంద్రా (Tech Mahindra) సంస్థ హైదరాబాద్‌లో భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 25 వరకు జరుగనున్న ఈ రిక్రూట్మెంట్‌లో ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా పాల్గొనవచ్చు. మొత్తం 100 సర్వీస్ డెస్క్ (టెక్నికల్ సపోర్ట్ – ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగానికి HSC, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అర్హులు. ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు. … Read more

SVNIRTAR Typist/Clerk Recruitment 2026 Notification Apply Online

Swami Vivekanand National Institute of Rehabilitation Training and Research (SVNIRTAR) has released a regular job notification for various posts, including Typist/Clerk, General Duty Medical Officer, Lecturer, and Demonstrator. Eligible candidates who have passed 12th class or hold relevant degrees can apply online. The application process is currently open. SVNIRTAR Recruitment 2026 Organization Name Swami Vivekanand … Read more

TG: గ్రూప్-1 అభ్యర్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మన పత్రిక, జాబ్స్: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా నిలుస్తుందన్నారు. “ఏళ్ల తరబడి కష్టపడి, … Read more

Oracle : ఒరాకిల్ బిగ్ షాక్.. 30 వేల లేఆఫ్స్, భారత్‌లోనే 12 వేల మందికి గుడ్‌బై!

Oracle Delivers a Massive Shock: 30,000 Layoffs, 12,000 Employees Bid Farewell in India Alone

అమెరికా టెక్ దిగ్గజం Oracle Corporation భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపట్టింది. AI పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇందులో ఇండియా లోనే దాదాపు 12 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే… చాలామందికి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 5–6 గంటల సమయంలోనే ఇమెయిల్ ద్వారా టెర్మినేషన్ లెటర్స్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే ఉద్యోగం నుంచి రిలీవ్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ … Read more

ఆర్మీ కొలువులకు మరో 10 రోజులు ఛాన్స్!

మన పత్రిక, జాబ్స్: భారత సైన్యంలో చేరాలని ఆశించే యువతకు శుభవార్త. 2027 రిక్రూట్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. ఇప్పటికే అప్లై చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.inలో తమ వయస్సు, విద్యార్హతలు పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా జరుగుతుందని స్పష్టం చేశారు. మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. … Read more