నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు గ్యాప్ డౌన్‌తో ప్రారంభమయ్యే చాన్స్
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ సూచీలు క్షీణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ముడిచమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ సూచీలు క్షీణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, భారత్‌లో తన ఎస్ సిరీస్‌ను తిరిగి ప్రారంభిస్తూ వివో S2 మోడల్‌ను గురువారం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ప్రీమియం విభాగం వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపకల్పన చేశారు.
ఆగస్టు 7 శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయని, ఎలాంటి సెలవు లేదని స్పష్టమైంది.
బెంగళూరులో ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడని మహిళ ఆరోపించారు. సంస్థ అంతర్గత విచారణ ప్రారంభించింది.
ఆగస్టు 6న దేశంలో ఎక్కడా బ్యాంకు సెలవు లేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సాధారణ వేళల్లో పనిచేస్తాయని సమాచారం.
2026 ఆగస్టు నెలకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవుల వివరాలను ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వెల్లడించారు.
నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది.
భారత్‌లో 2026వ సంవత్సరానికి గాను ఫ్రెండ్‌షిప్ డేను ఆగస్టు 2న నిర్వహించనున్నారు. ఈ రోజు విశేషాలు, చరిత్ర మరియు అంతర్జాతీయ దినోత్సవంతో ఉన్న వ్యత్యాసాలను వివరంగా తెలుసుకోండి.
ఆగస్టు 1వ తేదీ నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
19 ఏళ్ల నాటి కేసులో ఢిల్లీ జమా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ ముజఫర్‌నగర్ కోర్టులో లొంగిపోగా, ఆయనకు బెయిల్ లభించింది.