Funky : డబ్బింగ్ పనుల్లో విశ్వక్.. త్వరలోనే ‘ఫంకీ’ ఫన్ బొనాంజా
టాలీవుడ్ లో ఈ మధ్య చిన్న సినిమాల్లో ఎక్కువ హైప్ ని సొంతం చేసుకున్న సినిమా “ఫంకీ” (Funky). జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాల డైరెక్టర్ అనుదీప్(Anudeep) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో అంచనాలు ముందు నుండే క్రేజీగా ఉన్నాయి. దీనికితోడు ఫంకీ టీజర్ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అందువల్ల డిఫరెంట్ గా ఏదైనా ఉంటుందని … Read more