బిగ్ బాస్ 10: నాలుగో రోజే చరణ్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తొలి వికెట్ పడింది. ఆటలో నిలదొక్కుకోలేకపోయిన కంటెస్టెంట్ చరణ్ హౌస్ నుండి బయటకు వచ్చారు.
బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తొలి వికెట్ పడింది. ఆటలో నిలదొక్కుకోలేకపోయిన కంటెస్టెంట్ చరణ్ హౌస్ నుండి బయటకు వచ్చారు.
నటి సమంత రుత్ ప్రభు తన గర్భధారణ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పిల్లలు కనడంపై తాము ముందేమీ ప్రణాళికలు వేసుకోలేదని ఆమె పేర్కొన్నారు.
సినిమా: సుమంత్ హీరోగా నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొన్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్‌తో సినిమా చేయడమే తన కల అని తెలిపారు. ఆయన అవకాశం ఇస్తే కథతో పాటు, ‘మెగాస్టార్’ అనే టైటిల్, పోస్టర్ కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇది చిరంజీవి బయోపిక్ … Read more
వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ స్పృహతో జరుపుకోవాలని సినీ నటులు చిరంజీవి, విజయ్ దేవరకొండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విత్తన గణపతి ఉత్సవాలకు తమ మద్దతు తెలిపారు.
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఊహించని పరిణామం ఎదురైంది. షో చరిత్రలోనే మొదటిసారిగా ఒక కంటెస్టెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుండి బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
బిగ్‌బాస్ 10 తెలుగు మూడో రోజు ఎపిసోడ్‌లో ఇంటి పనుల కేటాయింపులో వివాదాలు నెలకొనగా, వర్షిణికి శాశ్వతంగా వాష్‌రూమ్ శుభ్రం చేసే బాధ్యత దక్కింది.
‘టాక్సిక్’ సినిమాకు మొదటి రోజే వ్యతిరేక సమీక్షలు వచ్చినప్పటికీ, నటుడు యష్ ఎంతో ప్రశాంతంగా స్పందించారని డబ్బింగ్ సూపర్‌వైజర్ జైదేవ్ మోహన్ తెలిపారు. ప్రేక్షకుల నిర్ణయాన్ని గౌరవించాలని యష్ పేర్కొన్నట్లు చెప్పారు.
AP CRIME: అప్పుల బాధతో భార్యాపిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, ఆ వేదనను తట్టుకోలేక భర్త కూడా ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన తిరుపతి జిల్లా పుత్తూరు మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తొరూరు పంచాయతీ పైడిపల్లికి చెందిన శివశంకరరావు (30), నేషనూరుకు చెందిన పద్మ ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి తేజ (7), లాస్య (5) అనే పిల్లలు ఉన్నారు. శివశంకరరావు కుటుంబ బాధ్యతలను పట్టించుకోకపోవడంతో, ఇంటి నిర్వహణ కోసం పద్మ చేసిన అప్పులు, డ్వాక్రా … Read more
సినిమా: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బిజీగా ఉన్న నాని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ‘డాన్’ సినిమాతో గుర్తింపు పొందిన తమిళ యువ దర్శకుడు సిబి చక్రవర్తితో నాని తన నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ … Read more
అట్లీ దర్శకత్వంలో రానున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా కోసం అల్లు అర్జున్ పారితోషికానికి బదులుగా లాభాల్లో వాటా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.