రాజేంద్ర ప్రసాద్ పాత సినిమా.. కానీ పాయింట్ మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: Subramanyam Dogiparthi కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు పెద్దగా ఆడకపోవచ్చు, కానీ కాలం గడిచేకొద్దీ వాటిలోని కంటెంట్ సామాజికంగా ఎంతో రిలవెంట్‌గా అనిపిస్తుంది. అలాంటి సినిమానే 1989లో విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘జూ..లకటక’ (Zoo Laka Taka). న నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, అందులో చర్చించిన ‘మతాంతర వివాహాల’ అంశం ఇప్పటికీ చర్చనీయాంశమే. అప్పట్లో సహజం.. … Read more