Chiranjeevi : “మన శంకర వర ప్రసాదు గారి” వంద రోజుల పండగ…
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఈ ఇయర్ సంక్రాంతికి విడుదలైన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. నార్మల్ రీజనల్ మూవీగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో పలు రికార్డులను బ్రేక్ చేసి ఏకంగా రీజనల్ మూవీస్ పరంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు 300 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేసిన … Read more