Sukumar : ప్లాప్ బ్యూటీకి సుక్కూ రెండో ఛాన్స్?
టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో RC17 ఒకటి. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రెండో సారి తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ ఇంకా మొదలు పెట్టకపోయినా, సుకుమార్ ఈ సినిమాకి కాస్ట్ ని డిసైడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి హీరోయిన్ గా ఎవరూ ఊహించని హీరోయిన్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ కి ఇప్పటికే తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఐరన్ లెగ్ … Read more