Ramya Krishnan : శివగామి నయా అవతార్.. ఆర్జీవీ చేతుల్లో పడితే అంతేగా మరి

ramya Krishnan look from police station mein bhoot

Ramya Krishnan : రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఎంత మంచి నటి అనే విషయం అందరికీ తెలుసు. ఒక శివగామి పాత్ర చాలు. తను పాత్రలో ఎలా లీనం అయిపోతుందో చెప్పడానికి. ప్రస్తుతం రమ్యకృష్ణ ఓ హిందీ మూవీలో నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ అది. మూవీ పేరు పోలీస్ స్టేషన్ మే భూత్(Police Station Mein Bhoot). యూ కాంట్ అరెస్ట్ ది డెడ్(You … Read more

Jaanvi Swarup : హీరోయిన్‌గా మహేశ్ బాబు మేనకోడలు.. టాలీవుడ్‌లోనే?

Mahesh babu niece jaanvi Swarup to act in movies

Jaanvi Swarup : సూపర్ స్టార్ కృష్ణ నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కృష్ణకే ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు అంటే మహేశ్ బాబు అనే చెప్పుకోవాలి. కృష్ణ ఫ్యామిలీలో చాలామంది సినిమా రంగంలోకి వచ్చినా, మహేశ్ బాబుకు వచ్చినంత పేరు రాలేదు. ఆయనకున్నంత క్రేజ్ వేరే వాళ్లకు లేదు. అయితే, ఏ స్టార్ అయినా సరే.. తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు తప్పితే కూతుళ్లను చేయరు. చాలా తక్కువ మంది స్టార్ల కూతుళ్లు మాత్రమే … Read more

Mass Jathara Trailer : ఇది కదా కావాల్సింది.. రవితేజ మార్క్ ఎలిమెంట్స్‌తో మాస్ జాతర ట్రైలర్

raviteja mass jathara telugu trailer released

Mass Jathara Trailer : రవితేజ అంటేనే ఒక ఎనర్జీ. ఆయన్ను సినిమాలో చూస్తున్నంతసేపు ఆడియెన్స్ కూడా ఎనర్జీ ఫీల్ అవుతారు. సినిమా మొత్తం ఆయన ఎనర్జీ లేవల్స్ పీక్స్ లో ఉంటాయి. అందుకే రవితేజ సినిమా అంటేనే మాస్, క్లాస్ అన్నీ కలిపి ఉంటాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ మాస్ జాతర. ఈ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, లిరికల్ సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. … Read more

Korean Kanakaraju: వీటీ15 షూటింగ్ స్పీడ్!

Korean Kanakaraju

‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’గా వరుణ్ తేజ్? ‘వీటీ15’ షూటింగ్ స్పీడ్! మన పత్రిక, వెబ్​డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ హారర్‌ కామెడీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీటీ15’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’ (Korean Kanakaraju) అనే పేరును పరిశీలిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వరుణ్‌ సరసన … Read more

Satish Shah: ప్రముఖ నటుడు సతీష్ షా కన్నుమూత.. ‘మైన్ హూన్ నా’ ఫేమ్!

Satish shah died

మన పత్రిక, వెబ్​డెస్క్: ‘సరాభాయి వర్సెస్ సరాభాయి’, ‘మైన్ హూన్ నా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు సతీష్ షా (74) శనివారం కన్నుమూశారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఆయన, హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిన్టా (CINTAA) అధికార ప్రతినిధి అశోక్ పండిట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. “మన ప్రియమైన స్నేహితుడు, గొప్ప నటుడు సతీష్ షా కొన్ని గంటల క్రితం కిడ్నీ వైఫల్యంతో మరణించారు. … Read more

Chiranjeevi : వెంకీ మామ ఎంట్రీ.. చిరు గ్రాండ్ వెల్కమ్

Chiranjeevi welcome to venkatesh on sets

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోయే క్రేజీ సినిమాల్లో “మన శంకర వరప్రసాద్” (Mana shankara varaprasad) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ … Read more

Ram charan : మరో గుడ్ న్యూస్.. మెగా ఇంట సంబరాలు

Ram Charan is going to be a father again

మెగా ఫ్యామిలీ ఇంట్లో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా సినిమాల పరంగానే కాకుండా అన్ని రకాలుగానూ మెగా ఫ్యామిలీకి కలిసొస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలి లో మరో గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ (Ramcharan) – ఉపాసన (Upasana) దంపతులు మరో సారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ ఇంట … Read more

Bigg Boss season 9 : హౌస్ లో ఊహించని ట్విస్ట్.. ఆ ఇద్దరూ బయటికి

Ramu Rathod , aayesha eliminating in Bigg Boss season 9

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం దొంగల ముఠా టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ ని రక్తి కట్టించడానికి హౌస్ బయటి నుండి అమర్ దీప్, అంబటి అర్జున్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈరోజుతో ఈ టాస్క్ ముగిసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ లీక్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఓ ఇద్దరు కంటెస్టెంట్లని బయటికి పంపించబోతున్నట్టు … Read more

Tollywood : ఈ హ్యాట్రిక్ సెట్ అయితే కిక్కే కిక్కు

Raviteja Surendar reddy combo again

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి యమా క్రేజ్ ఉంటుంది. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కొన్ని కాంబో ల గురించి ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి. ఆ కలయికే మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) – సురేందర్ రెడ్డి (Surendar reddy) ల కాంబో. వీళ్ళ కాంబోలో అంటే ముందు గుర్తొచ్చేది “కిక్” (Kick). రవితేజలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఎప్పుడు టీవీల్లో వచ్చినా … Read more

Bigg Boss Season 9 : డోసు పెంచడానికి ఎంట్రీ ఇచ్చిన అమర్, అర్జున్

Season 7 contestents entry in Bigg Boss Season 9

బిగ్ బాస్ 9 సీజన్లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎంటర్టైన్మెంట్ డోసు కాస్త తగ్గిందన్న విషయం తెలిసిందే. అందుకే బిగ్ బాస్ ఈ వారం దొంగల ముఠా అంటూ టాస్క్ స్టార్ట్ చేసి హౌస్ మేట్స్ తో ఫన్ రాబట్టుకునే ప్రయత్నం చేసినా అది అంతగా పేలలేదు. అందుకే షో ని మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలివేట్ చెసేందుకు కొత్త పథకం ఆలోచించారు బిగ్ బాస్. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లో … Read more