సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి: దర్శకుడు సనోజ్
మన పత్రిక వెబ్డెస్క్, మహేశ్వర్: ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతున్న నటి మోనాలిసా భోంస్లే వయసుపై ఆ చిత్ర దర్శకుడు సనోజ్ మిశ్రా ఆరోపణలు చేశారు. మోనాలిసా ఇంకా మైనర్ అని, వయసు ధ్రువీకరణ పత్రాలను తారుమారు చేసి వివాహం జరిపించారని ఆయన ఆరోపించారు. మోనాలిసా ఇటీవల కేరళలో ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, తన సినిమా ప్రాజెక్టును దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో కొన్ని బృందాలు … Read more