TG News: కొత్త వాహనదారులకు ఇక షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..
మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో వాహనాలు కొనుగోలు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ వాహనదారులకు ఊరటనిచ్చింది. ఇకపై కొత్త వాహనం కొన్న తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) కోసం ఆర్టీవో (RTO) ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. షోరూమ్‌లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా వెసులుబాటు కల్పించింది. పాత పద్ధతికి స్వస్తి గతంలో వాహనం కొనుగోలు చేసినప్పుడు … Read more