Pension Rules : పెన్షన్ కొత్త రూల్స్‌పై కేంద్రం క్లారిటీ
Pension Rules : ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత నెల నెలా జీతాలు రావు. అందుకే వాళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి. నెలనెలా ఫించన్ రూపంలో వాళ్లకు ఆర్థిక భరోసాను ప్రభుత్వాలు అందిస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల రూల్స్ లో కొన్ని తేడాలు ఉంటాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విషయంలో కేంద్రం ఇటీవల కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చింది. … Read more