Gold Rate Today – March 15, ఆదివారం బంగారం ధరలు!
మన పత్రిక, హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తారాస్థాయికి చేరుకుని, ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసినప్పటికీ ఆదివారం (మార్చి 15 2026) నాటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పడిపోయాయి. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. మార్కెట్లో నేటి (మార్చి 15) పసిడి, వెండి ధరల వివరాలు: లోహం / క్యారెట్ పరిమాణం ప్రస్తుత ధర … Read more