Business Ideas: తక్కువ పెట్టుబడితో నెలకు లక్షల్లో ఆదాయం.

మన పత్రిక, వెబ్​డెస్క్: పెరుగుతున్న ధరలు, ఉద్యోగ భద్రత లేని ఈ రోజుల్లో సొంత కాళ్లపై నిలబడాలనుకునే వారికి అద్భుతమైన వ్యాపార అవకాశం ఇది. ప్రముఖ డెయిరీ దిగ్గజం అమూల్ (Amul) తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. బ్రాండ్ ఇమేజ్ ఉండటంతో మార్కెటింగ్ కష్టాలు లేకుండానే నెలవారీగా రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార వివరాలు: Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial … Read more

ఆర్టీవో చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్!

మన పత్రిక, వెబ్​డెస్క్: వాహనదారులకు శుభవార్త. డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ఆధార్ కార్డు ఉంటే చాలు, లెర్నర్ లైసెన్స్ (LL) కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఇలా: ముఖ్య గమనిక: లెర్నర్ లైసెన్స్ వచ్చిన తర్వాత, నిర్ణీత గడువులోగా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసి, శాశ్వత లైసెన్స్ (Permanent DL) … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 21 డిసెంబర్ 2025 Horoscope in Telugu

నేడు (డిసెంబర్ 21) గ్రహస్థితి ఎలా ఉంది? ఆదివారం నాడు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి శ్రమ తప్పదు? ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం. మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి కాలం మిశ్రమంగా ఉంది. మనోబలంతో చేసే పనులు మాత్రమే ఫలిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 20 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారు ఈరోజు ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు జరుగుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం శుభప్రదం. వృషభ రాశి వారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. కీలక … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త బాధ కలిగించే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. శివధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారు చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 18 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు గ్రహబలం కాస్త తక్కువగా ఉంది. ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తేనే విజయం వరిస్తుంది. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది, కాబట్టి తోటివారి సలహాలు తీసుకోవడం తప్పనిసరి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం ఉత్తమం. వృషభ రాశి వారు తమ రంగాల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అయితే, ఆపద … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 17 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు మనోబలమే శ్రీరామరక్ష. మీరు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. తోటివారు ఇచ్చే సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే, వివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వృషభ రాశి వారు తలపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలోని గొప్పవారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి, ఇవి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ వాటిని అధిగమించేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఒక సంఘటన మిమ్మల్ని బాధకు గురిచేసే ఆస్కారం ఉంది కాబట్టి, మానసిక ప్రశాంతత కోసం ఆదిత్య హృదయం పఠించడం ఉత్తమం. వృషభ రాశి వారు ఈరోజు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఇంటా బయటా జరిగే శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా … Read more

ఉచిత గ్యాస్ కనెక్షన్.. అర్హతలు, దరఖాస్తు విధానం.

మన పత్రిక, వెబ్​డెస్క్: సామాన్యులకు వంట గ్యాస్ భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (PMUY) ద్వారా అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు, కేవలం రూ. 550కే సిలిండర్ (ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ) అందిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది దీని ద్వారా లబ్ధి పొందారు. అర్హతలు: ఈ పథకానికి భారతీయ పౌరసత్వం ఉన్న 18 ఏళ్లు … Read more