‘లేట్‌గా ఎందుకు వచ్చావ్?’ అని అడిగిన టీచర్.. ‘నువ్వెవరు?’ అంటూ కొట్టిన స్టూడెంట్..
మన పత్రిక వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కలకలం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువుపైనే ఓ విద్యార్థి చేయి చేసుకోవడం, అది కూడా చిన్న కారణానికే దాడికి పాల్పడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. శెహ్రా పట్టణంలోని ఎస్‌జే దవే హైస్కూల్‌లో 12వ తరగతి ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా హాజరైన ఒక విద్యార్థిని, అక్కడ ఇన్విజిలేటర్‌గా ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి … Read more