నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆలియా భట్ స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’?
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఆల్ఫా’ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఆల్ఫా’ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.
దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలతో పాటు వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పసిడి రేట్ల వివరాలు వెల్లడయ్యాయి.
తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ ఏడాది సూర్యకు ఇది రెండో రూ.200 కోట్ల చిత్రం.
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఐఫోన్ కిస్తీల చెల్లింపు విషయంలో తండ్రితో గొడవపడిన టీనేజర్, అతడిని కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు కొండపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు.
‘ఇరుముడి’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర, నటన అనుభవాలను పంచుకున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంలో ఆరు పాటలు ఉండనున్నాయని సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి స్పష్టం చేశారు.
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో విడుదలై సానుకూల స్పందన సొంతం చేసుకుంటోంది.
సన్నీ డియోల్ కథానాయకుడిగా నటించిన ‘బట్వారా 1947’ ఓటీటీ విడుదలపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే డిజిటల్ వేదిక, స్ట్రీమింగ్ తేదీపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ నటి షావుకారు జానకి చెన్నైలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందనను రాబడుతున్నాయి.