Today Rasi Phalalu : రాశి ఫలాలు – 02 జనవరి 2026 Horoscope in Telugu
గ్రహాల సంచారం, నక్షత్ర బలం ఆధారంగా దినఫలాలు మారుతుంటాయి. ఈరోజు (శుక్రవారం) ఏ రాశి వారికి కాలం కలిసి వస్తుంది? ఎవరికి ధనలాభం ఉంది? ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరమైన విషయాలతో కాలాన్ని వృథా చేయవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. మీ … Read more