రాజగోపాల్ రెడ్డికి విద్యాశాఖ?

Komatireddy Raj Gopal Reddy education minister

తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ( Komatireddy Raj Gopal Reddy ) అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉంది. తాను ఈ శాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని, అందుకే తన వద్దే ఉంచుకున్నానని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారని, అందుకే త్వరలోనే విద్యాశాఖ కేటాయిస్తారని ఆయన వర్గం ప్రచారం … Read more

వాహనమిత్ర స్కీమ్ – ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ₹15 వేలు | నేడు డబ్బులు జమ

Auto Driver Sevalo Payment Status 2025

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనమిత్ర’ స్కీమ్ కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి ₹15 వేలు ఇస్తోంది. ఈ డబ్బులు నేడు అర్హుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. సీఎం చంద్రబాబు నేడు 11 గంటలకు ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు కీలక నేతలు పాల్గొంటారు. మీ పేరు ఫైనల్ జాబితాలో ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి. స్టేటస్ చెక్ చేయడానికి https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆధార్ నంబర్ … Read more

విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం

vijay devarakonda rashmika engagement

హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) , హీరోయిన్ రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) శుక్రవారం నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో ఉదయం 11 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘గీత గోవిందం’ సినిమాతో వారి మధ్య ప్రేమ మొదలైందని గాసిప్స్ వచ్చినప్పటికీ, ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. … Read more

తేజ సజ్జ ‘మిరాయ్’ ఓటీటీలోకి

mirai movie ott release date

Mirai movie ott release: యంగ్ హీరో తేజ సజ్జ ( Teja Sajja ) వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘హనుమాన్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తేజ, ఈ ఏడాది ‘మిరాయ్’ ( Mirai ) తో మరో ఘన విజయం నమోదు చేసుకున్నాడు. 60 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్‌లో 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నెల తిరిగేలోపే … Read more

GST 2.0 తర్వాత నవరాత్రిలో వాహనాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో రికార్డు

gst 2.0 low prices

GST 2.0 సంస్కరణల ప్రభావం నవరాత్రి ( Navaratri ) పండుగ సీజన్‌లో వాహనాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో రికార్డు వృద్ధిగా కనిపించింది. పన్ను రేట్లు తగ్గించడం వల్ల ధరలు తగ్గి, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో కుటుంబాలు కొత్త వాహనాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై ఖర్చు చేయడం పెరిగింది. ఆటోమొబైల్ ( Auto Mobiles ) రంగంలో మారుతి సుజుకి అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 100% పెరిగాయి. నవరాత్రి మొదటి 8 రోజుల్లోనే 1.65 … Read more

APPSC జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్: 11 ఖాళీలు, డిగ్రీ అర్హత, జీతం ₹25,220 నుంచి ₹1.27 లక్షలు

APPSC Junior Accountant Notification 2025

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 11 ఖాళీలు. ఏదైనా డిగ్రీ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ – అక్టోబర్ 29, 2025. పోస్టులు & ఖాళీలు: అర్హత: జీతం: దరఖాస్తు ఫీజు: దరఖాస్తు తేదీలు: ఎంపిక విధానం:రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక. ఎలా … Read more

AP Inter Exams Schedule 2026: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం

AP Inter 2026 Exam Time Table

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ( AP Inter 2026 Exam Time Table ) . తొలిరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష జరుగుతుంది. 24న సెకండ్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పూర్తి టైమ్ టేబుల్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను … Read more

RRB NTPC Recruitment 2025-26: 8,850 పోస్టులు | స్టేషన్ మాస్టర్, క్లర్క్ పోస్టులు

RRB NTPC Recruitment 2025-26

పోస్టులు & ఖాళీలు: అర్హత: వయోపరిమితి: దరఖాస్తు ఫీజు: దరఖాస్తు తేదీలు: ఎంపిక విధానం:CBT 1, CBT 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక.జీతం: ₹19,900–₹35,400 Official Notification PDF: (will be available Soon) అధికారిక వెబ్‌సైట్: rrbcdg.gov.in

BDL Apprentices Recruitment 2025: 86 పోస్టులు | B.E/B.Tech, డిప్లొమా అభ్యర్థులకు

Bharat Dynamics Limited

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ( Bharat Dynamics Limited ) 86 అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. B.E/B.Tech, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 30-09-2025 నుంచి ప్రారంభం, 10-10-2025 వరకు ఉంటుంది. BDL అధికారిక వెబ్‌సైట్ bdl-india.in ద్వారా దరఖాస్తు చేయాలి. పోస్టులు: మెకానికల్ (34+14), ECE (24+5), EEE (0+4), కెమికల్ (1+2), EIE (1+1). జీతం ₹8,000–₹9,000. వయోపరిమితి అప్రెంటీస్‌షిప్ నియమాల ప్రకారం. BDL … Read more

నాగార్జున సాగర్, శ్రీశైలం వరద – 22, 10 గేట్లు ఎత్తి నీరు విడుదల

Nagarjuna sagar water level today: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar ) ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 22 గేట్లు ఎత్తి 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ఫ్లో 2.94 లక్షల క్యూసెక్కులు, ఔట్ఫ్లో 2.22 లక్షల క్యూసెక్కులు. పూర్తి సామర్థ్యం 312.04 టీఎంసీలు — ప్రస్తుతం 302.91 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా స్థిరంగా వరద వస్తోంది. … Read more