కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వాహనమిత్ర’ స్కీమ్ కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి ₹15 వేలు ఇస్తోంది. ఈ డబ్బులు నేడు అర్హుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి.
సీఎం చంద్రబాబు నేడు 11 గంటలకు ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు కీలక నేతలు పాల్గొంటారు. మీ పేరు ఫైనల్ జాబితాలో ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి. స్టేటస్ చెక్ చేయడానికి https://gsws-nbm.ap.gov.in/NBM/ వెబ్సైట్లోకి వెళ్లి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. “2025-26” సెలెక్ట్ చేసి, ఓటీపీ ద్వారా స్టేటస్ చూడండి.
Advertisement
రిమార్క్స్ ఉంటే అప్లికేషన్ లో ఏదో ఇబ్బంది ఉంది — వెంటనే సరిదిద్దుకోండి. అప్పుడే డబ్బులు జమ అవుతాయి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
