తిరుమల నవంబరు 300 రూపాయల దర్శన టికెట్లు విడుదల
నవంబరు నెలకు సంబంధించిన తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లతో పాటు గదుల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తోంది.
నవంబరు నెలకు సంబంధించిన తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లతో పాటు గదుల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తోంది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీల్లో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
తెలంగాణ ఓటర్ల జాబితా సవరణలో 73.39 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా చిత్రబృందం వెల్లడించింది.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమా కథ ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగుతుందని సమాచారం. ప్రణయ్ రెడ్డి వంగా వ్యాఖ్యల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
బ్రహ్మాస్త్ర 2 చిత్రంలో అమృత పాత్ర కోసం నటి దీపికా పదుకోణ్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ‘మహాకాళి’ చిత్రం 2027 జనవరి 8న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా మాస్ గ్లింప్స్‌ను ఆగస్టు 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రేమలు చిత్రం విజయం తర్వాత దర్శకుడు గిరీష్ ఏడీ రూపొందించిన బెత్లహేమ్ కుటుంబ యూనిట్ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదలవుతోంది.
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్లలో విడుదలయ్యే ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ స్పందన వ్యక్తమవుతోంది.
సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ల ధరల సవరణపై తెలంగాణ ప్రభుత్వం నూతన జీఓ జారీ చేసింది. ఆధునిక సాంకేతిక సదుపాయాలున్న సింగిల్ స్క్రీన్లలో ధరలు పెరిగే అవకాశం ఉంది.