2026 వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21న: పూజ ముహూర్తాలు, విశిష్టత ఇవే

తెలుగు క్యాలెండర్ ప్రకారం 2026లో వరలక్ష్మీ వ్రతాన్ని ఆగస్టు 21న జరుపుకోనున్నారు. పండుగ రోజున పూజలు నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న శుభ ముహూర్తాలు మరియు పూజా వివరాలు ఇందులో ఉన్నాయి.

ఏపీలో టాక్సిక్ టికెట్ ధరల పెంపు ప్రతిపాదన?

కేజీఎఫ్ తర్వాత యాష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా ఏపీ టికెట్ ధరలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రత్యేక షోలకు రూ. 500 ఫ్లాట్ రేటు కోరేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

రవితేజ ‘ఇరుముడి’ పెయిడ్ ప్రీమియర్లు రద్దు కారణం అదే!

థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న రవితేజ ‘ఇరుముడి’ చిత్రానికి సంబంధించి భారతదేశంలో పెయిడ్ ప్రీమియర్ షోలను ప్రదర్శించకూడదని చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆగస్టు 17 నుంచి 23 వరకు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌ల వివరాలు

ఈ వారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది.

అఖిలప్రియకు టీడీపీ అధిష్ఠానం తీవ్ర హెచ్చరిక

ఆళ్లగడ్డ నియోజకవర్గ వివాదాలు, భర్త భార్గవ్ రామ్ జోక్యంపై టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

సెప్టెంబర్ 15న ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ కేలండర్ 2026 ద్వారా చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.