Cognizant Freshers Recruitment : కాగ్నిజెంట్ లో ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు… వివరాలివే..

Cognizant jobs For freshers

ప్రముఖ ఐటీ సంస్థ అయిన కాగ్నిజెంట్ నుండి మళ్ళీ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిరుద్యోగ యువత ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ (IT) సంస్థ అయిన కాగ్నిజెంట్ (Cognizant) లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ముందుగా ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ (Programmer Analyst Trainee) పొజిషన్ కి రిక్రూట్ మెంట్ లు జరుగుతున్నాయి. పాన్ ఇండియా వైడ్ … Read more

Peddi : పెద్ది నుండి క్రేజీ న్యూస్.. స్టార్ హీరోయిన్ స్పెషల్ ఎంట్రీ

Mrunal Thakur Item Song in Peddi movie

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “పెద్ది” (Peddi) ఒకటి. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ది ఎప్పుడెప్పుడు వస్తుందా అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ (Mythri movie makers) వారు భారీ బడ్జెట్ తో … Read more

Gopichand : మ్యాచో స్టార్ మూవీపై అదిరిపోయే అప్డేట్…

Gopichand 33 Movie Update

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తన 33వ చిత్రంపై ఫ్యాన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ కి ఒక భారీ సక్సెస్ కావాలి. అందుకే ఇంకా టైటిల్ కూడా పెట్టని తన కొత్త సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అప్పుడెప్పుడో బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ వదిలిన మేకర్స్ నుండి మళ్ళీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ నుండి క్రేజీ … Read more

India Post Jobs Update 2026 : తపాలా (పోస్ట్ ఆఫీస్) ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది…

India Postal Jobs Update 2026

నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పోస్ట్ ఆఫీస్ (Post Office) జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చేసింది. కేంద్ర తపాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ శాఖల్లో 2026 సంవత్సరానికి గానూ పోస్టల్ శాఖలో పలు స్థానాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అందిన సమాచారం ప్రకారం దేశం మొత్తంలో ఏకంగా 28,740 గ్రామీణ డాకా సేవక్ (GDS) పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఈ మేరకు … Read more

Peddi : పెద్ది వాయిదా పడనుందా? క్లారిటీ ఎప్పుడు?

Peddi Movie Postpone Rumours Trending In social media

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” (Peddi)పై పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన ఫస్ట్ లుక్ నుండి టీజర్ సహా, చికిరి (Chikiri) సాంగ్ కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసాయి. పెద్ది నుండి ఏ అప్డేట్ వచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. ఇక పెద్ది నుండి రెండో సాంగ్ ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. … Read more

Tollywood : ప్రాఫిట్ జోన్ లోకి మూడు సినిమాలు… ఎక్కువ లాభాలు దేనికంటే!

Tollywood Sankranthi Movies collections Update

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి (Sankranthi Race) ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే రిలీజ్ కాగా, ఐదు సినిమాలు కూడా స్ట్రెయిట్ సినిమాలే కావడం విశేషం. అయితే వీటిలో రాజా సాబ్ (RajaSaab), భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi) మినహా, మిగతా మూడు సినిమాలు హిట్ అయ్యాయి. చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (ManaShankaraVaraPrasadGaru), నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty) … Read more

Teena Shravya : క్షమాపణ కోరిన హీరోయిన్.. ఇక వివాదం ముగిసినట్టే..

Actress Teen Shravya Apologies to public

తెలంగాణ లో ప్రస్తుతం ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన “మేడారం” (Medaram) జాతరకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే భక్తులు సమ్మక్క – సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రోజురోజుకి జనాల రద్దీ కూడా పెరిగిపోతుంది. ఇక ఈ జాతరలో బంగారంగా పిలవబడే బెల్లంతో తులాభారం వనదేవతలకు సమర్పించడం ఆచారం. అయితే రీసెంట్ గా ప్రముఖ తెలుగు హీరోయిన్ టీనా శ్రావ్య (Teena Shravya) తన పెంపుడు కుక్కకు బంగారం తూకం వేసిన వీడియో వైరల్ అయిన సంగతి … Read more

Cognizant Freshers Jobs : కాగ్నిజెంట్ సంస్థలో ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు

Cognizant Freshers Jobs update

హైదరాబాద్ లో ప్రముఖ IT సంస్థ అయిన కాగ్నిజెంట్ (Cognizant) నుండి మరోసారి ఉద్యోగాల ప్రకటన వెలువడింది. అయితే ఈ ఉద్యోగాలు ఫ్రెషర్స్ Freshers కి మాత్రమేఅని . కంపెనీ లోనే డైరెక్ట్ గా వాక్ ఇన్ డ్రైవ్ (Walkin) లు జరుగుతున్నాయి. కాగా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ (Process Executive) అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ (Non Voice) ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది. ఇక ఈ ఉద్యోగాల పోస్టింగ్ కూడా హైదరాబాద్ (Hyderabad) లోనే ఉండనుంది. … Read more

Amazon, IT Jobs : నిరుద్యోగులకు శుభవార్త అమెజాన్ IT లో వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు…

Amazon voice process jobs update

ప్రముఖ సాఫ్ట్వేర్ IT సంస్థలైన అమెజాన్ (Amazon), సంస్థ నుండి భారీగా ఉద్యోగాల ప్రకటన వచ్చింది. పైగా వీటికి చాలా తక్కువ సమయమే ఉంది. అర్జెంట్ గా ఈ రిక్రూట్మెంట్ లు జరగనుండగా, పలు శాఖల్లో ఈ ఐటి సంస్థలు ఫ్రెషర్స్, ఇంకా ఎక్స్పీరెన్సు కాండిడేట్ లను భర్తీ చేసుకోనుంది. అందిన సమాచారం ప్రకారం అమెజాన్ సంస్థలో కస్టమర్ సపోర్ట్ (Customer Support) ఉద్యోగాలకు ప్రకటన రాగా, ఫ్రెషర్స్ నుండి (0-5 years) ఐదేళ్ల అనుభవం కలిగిన … Read more

Tollywood : ప్రీ వెడ్డింగ్ షో హీరోయిన్ పై నెట్టింట ట్రోల్.. అసలు విషయం ఇది

Netizans Trolling Actrees Teena Shravya On Social media

సోషల్ మీడియాలో ఈ మధ్య లేని పోనీ విషయాలకు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీల విషయంలో నెటిజన్లు, కామన్ పబ్లిక్ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఫైర్ అవుతున్నారు. నిన్న నటి రేణు దేశాయ్ (Renu Desai) పైన కూడా సోషల్ మీడియాలో అసలు విషయం తెలుసుకోకుండా ట్రోల్ చేస్తున్నారు. అలాగే తాజాగా ఓ సరదా సంఘటన విషయంలో తాజాగా ఓ తెలుగు హీరోయిన్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు … Read more