Travels Bus Accident : మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
Travels Bus Accident : ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుపతి జిల్లా దొడ్లవారిమిట్ట హైవేపై చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బెంగళూరుకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Mana Patrika DeskMana Patrika Web Desk … Read more