భర్తను వదిలి పదిసార్లు పారిపోయిన మహిళ
మన పత్రిక, వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఓ వివాహిత చేసిన డిమాండ్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. తన భర్తను వదిలి పది సార్లు ప్రియుడితో పారిపోయిన ఆ మహిళ, చివరికి తన జీవితాన్ని ఇద్దరితోనూ పంచుకుంటానని ప్రకటించింది. ఈ విచిత్రమైన వ్యవహారం పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పంచాయతీని ఏర్పాటు చేశారు. పంచాయతీలో అందరి ముందు ఆమె తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించి, నెలలో 15 రోజులు తన భర్తతో, మిగిలిన 15 … Read more