AP Koushalam Survey 2025 Link – ముఖ్య వివరాలు
మన పత్రిక, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘కౌశలం సర్వే 2025’ చేపట్టింది. ఇది గతంలోని ‘వర్క్ ఫ్రం హోమ్ సర్వే’ కి నవీకరించిన వెర్షన్.
అర్హత: ముందస్తుగా వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో నమోదు చేసుకున్న వారు మాత్రమే. ఇప్పుడు 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన వారందరూ సర్వేలో పాల్గొనొచ్చు.
సర్వే ప్రక్రియ: కొత్త GSWSS ఉద్యోగుల యాప్ ద్వారా జరుగుతుంది. బయోమెట్రిక్ లేదా OTP ద్వారా ధృవీకరణ తర్వాత విద్యార్హతలు, స్పెషలైజేషన్, పాస్ చేసిన సంవత్సరం, సర్టిఫికెట్ ఫోటోలు అప్లోడ్ చేయాలి.
సర్వే రిపోర్ట్: గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి చేసిన వారి సంఖ్యను అధికారిక లింక్ ద్వారా చూడొచ్చు.
సూచన: సచివాలయ సిబ్బంది ముందుగా పెండింగ్ లిస్ట్, సర్టిఫికెట్లు సేకరించి, సెర్చ్ ఫీచర్ ఉపయోగించి సర్వేను వేగవంతం చేయొచ్చు.
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/KoushalamReport
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
- అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ
- ఆగస్టు 3 రాశిఫలాలు: పెట్టుబడులతో లాభాలు, ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
