ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: సీఎం చంద్రబాబు సమీక్ష
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్లోబల్ లూనార్ మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జెస్సీని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలసి ప్రత్యేకంగా అభినందించారు.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంలో సీఐ నాగరాజు విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జైలు బయట విచారణకు అనుమతిస్తూనే, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది.
ఎల్‌నినో వాతావరణ ప్రభావంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
కుప్పంలో నిర్వహించిన పర్యటనలో నారా భువనేశ్వరి మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గం సాధించిన అభివృద్ధిని, రాబోయే పరిశ్రమల ప్రణాళికలను ఆమె వివరించారు.
ఏపీ మద్యం కేసులో దొడ్డ వెంకట సత్యప్రసాద్‌కు లభించిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
డీఎస్సీ ఆరోపణలపై వైఎస్ జగన్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సవాల్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపైనా మాట్లాడదామని పేర్కొన్నారు.
పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో మంత్రి నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న జరిపిన పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించగా, ఈ ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.