నేను పారిపోలేదు, ఊళ్లోనే ఉన్నా: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
లైంగిక ఆరోపణలను ఖండిస్తూ తాను ఊళ్లోనే ఉన్నానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
లైంగిక ఆరోపణలను ఖండిస్తూ తాను ఊళ్లోనే ఉన్నానని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
ఏపీ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వచ్చిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరిగిందని వెల్లడించింది.
తన పెనమలూరు పర్యటనలో అంగన్‌వాడీలు నిరసన తెలిపారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఏపీ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. అది నిరసన కాదని, ధన్యవాదాలు తెలిపే కృతజ్ఞత ర్యాలీ అని వెల్లడించారు.
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది.
భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా, వారి కుమారుడు నాగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇకపై తనను అన్నా కొణిదెల అని పిలవాలని పవన్ కల్యాణ్ భార్య సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
విజయనగరం జిల్లా చెల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు సహా ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మరణించగా, 13 మంది గాయపడ్డారు.
దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న వ్యవహారంలో టీడీపీ నోటీసు ఇచ్చిందని, దీనిపై పార్టీ కమిటీ ముందు తన వివరణ ఇస్తానని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు.