Is bharat bandh on 24 october 2025: మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, October 24 2025 (శుక్రవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఈ ఆపరేషన్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, బంద్ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పార్టీ స్పష్టం చేసింది.
Advertisement
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
