Advertisement

Amazon Great Indian Festival 2025: రూ.6,499 నుంచి రెడ్‌మీ, షియోమీ ఫోన్లలో షాకింగ్ డిస్కౌంట్లు!

ఈ సేల్‌లో షియోమీ, రెడ్‌మీ ఫోన్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఫ్లాగ్‌షిప్ నుంచి బడ్జెట్ వరకు అన్ని కేటగిరీల్లో ఆకర్షణీయ ధరలు.

Advertisement

Xiaomi 14 Civi ధర రూ.79,999 నుంచి రూ.24,999కి పడిపోయింది. SBI కార్డ్ తో రూ.23,749 మాత్రమే!

Advertisement

6.55″ 1.5K AMOLED కర్వ్డ్ డిస్ప్లే, Snapdragon 8s Gen 3, 50MP+50MP ట్రిపుల్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి.

Redmi 13 5G రూ.19,999 నుంచి రూ.11,199కి లభిస్తోంది. 6.79″ FHD+ LCD, 120Hz, Snapdragon 4 Gen 2 AE, Android 14 హైపర్ OS.

Advertisement

Redmi Note 14 5G రూ.21,999 నుంచి రూ.15,499కి డౌన్. 6.67″ AMOLED, 5,110mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, Dimensity 7300 Ultra.

Redmi Note 14 Pro రూ.28,999 నుంచి రూ.20,999కి తగ్గింది. IP68 వాటర్ రెసిస్టెంట్, 1.5K 3D కర్వ్డ్ AMOLED, 50MP ప్రైమరీ కెమెరా.

Xiaomi 15 రూ.79,999 నుంచి రూ.59,999కి లభిస్తోంది. Snapdragon 8 Elite, 6.36″ 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, 5,240mAh బ్యాటరీ.

ఇతర డీల్స్:

  • Redmi Note 14 Pro+: రూ.24,999 (రూ.28,999 నుంచి)
  • Redmi A4: రూ.7,499 (రూ.10,999 నుంచి)
  • Redmi 14C 5G: రూ.9,999 (రూ.13,999 నుంచి)
  • Redmi A5: రూ.6,499 (రూ.8,999 నుంచి)

SBI, ICICI కార్డ్ లతో అదనపు తగ్గింపులు, EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫోన్ అప్‌గ్రేడ్ ఆలోచిస్తున్నారా? ఇదే సరైన సమయం!

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement