Advertisement

AICTE SCHOLARSHIP : ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ విద్యార్థులకు నెలకు ₹12,400

AICTE PG SCHOLARSHIP 2025 NOTIFICATION | కేంద్ర విద్యాశాఖ ఏఐసిటీఈ పీజీ స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద ఎంఈ, ఎంటెక్, ఎండీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు ₹12,400 అందజేస్తారు.

అర్హత కలిగిన విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి. గేట్ లేదా సీఈఈ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి.

Advertisement

ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 15, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం https://pgscholarship.aicte.gov.in/ సందర్శించండి.

Advertisement